Saturday, January 14, 2017

బంగారాన్ని ప్రసాదంగా పంచిపెడుతున్న మహాలక్ష్మి గుడి! లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు!


బంగారాన్ని ప్రసాదంగా పంచిపెడుతున్న 
మహాలక్ష్మి గుడి! 
లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు!

Friday, January 13, 2017

సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అందరికి తెలిసేలా షేర్ చేయండి!


సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత 
అందరికి తెలిసేలా షేర్ చేయండి!

చనిపోయిన వారి పేరుతో ఆవుకు, కాకికి ఆహారం ఎందుకు పెడతారో తెలుసా? తెలిస్తే మీకు సంప్రదాయాల మీద గౌరవం పెరుగుతుంది


చనిపోయిన వారి పేరుతో ఆవుకు, కాకికి 

ఆహారం ఎందుకు పెడతారో తెలుసా? 

తెలిస్తే మీకు సంప్రదాయాల మీద గౌరవం పెరుగుతుంది


సనాతన సంప్రదాయాల ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుండి పదో రోజు వరకు పక్షులకు (కాకులకు) పిండం (ఆహారం) పెట్టడం చూస్తుంటాం. మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు.. అనే నమ్మకం ముత్తాతల కాలం నాటి నుండే ఉంది. ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం. కర్మకాండల్లో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు. ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారనీ, ఒక వేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ వుంటారు. ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ అసలు విషయమేమిటంటే. హిందూ ధర్మం ప్రకారం అన్ని జీవరాశులకి మనుషులు ఏదో రకంగా సహాయం చెయ్యాలి. అందుకే చనిపోయిన వారికి కర్మకాండలు జరుపుతారు.కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు “ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం” అనే మంత్రాన్ని చదువుతారు. ఆ మంత్రానికి అర్థం “గాలిలో విహరించే పక్షుల, నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృ దేవతలకి ఆహారం అందించాలి ” అని..!
వాయస పిండం/కాకికి పిండం:
పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం, పూర్వం మనుషులు నివసించే ప్రాంతాల్లో కాకులే ఎక్కువగా జీవించేవి. అందుకే మన పూర్వికులు పిండప్రదానం చేసిన తరువాత కాకులకి ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాలలో ఉంది. రామాయణం ప్రకారం.. రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు. కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు. రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది.
వికిర పిండం/నీటిలో వదిలే పిండం:
నీటిలో ఉండే జలచరాలకి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం.. చాలామంది చనిపోయిన వారి ఆస్థికలని నది దగ్గరికి తీసుకెళ్లి పిండప్రదానం చేసి నదిలో వదిలేస్తారు, ఆస్థికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు. ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరుతుంది అని నమ్మకం.
గోవుకు పెట్టే పిండం:
ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం. ఆవులకు పెట్టె పిండాలలో పాలు పాల పదార్ధాలైనవి (నెయ్యి వంటివి) ఉంటాయి. జంతువంటే గోవు మాత్రమేనా? ఇంకేం లేవా..? కుక్కకో పిల్లికో పెట్టొచ్చుకదా? అని మీకు సందేహం రావొచ్చు. వాటికి కూడా సమాధానం లేకపోలేదు. ఆవు ఎన్నో ఔషద గుణాలున్న మేలు జాతి పశువని గుర్తించారు మన పూర్వీకులు. అంతే కాదు, ఆరోజుల్లో ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా, లేకున్నా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనడంలో సందేహం లేదు. ధర్మ శాస్త్రంలో ఆచరించే ప్రతి ఆచారం వెనుక సైన్స్ తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి అని ఈ విషయం చెప్పకనే చెబుతోంది.

Tuesday, January 3, 2017

Jio కి మళ్ళీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన BSNL ! 149/- రూపాయలకే ఇండియాలో unlimited ఫ్రీ కాల్స్


Jio కి మళ్ళీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన BSNL ! 
149/- రూపాయలకే ఇండియాలో unlimited ఫ్రీ కాల్స్ 

Sunday, January 1, 2017